CTR: బీసీవై పార్టీ పుంగనూరు నియోజకవర్గంలో పలు విభాగాలకు కొత్త నియామకాలు చేపట్టింది. పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఆదేశాలతో సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. యువజన కన్వీనర్‌గా నందకుమార్, గ్రామీణ యువజన సహా కన్వీనర్‌గా గంగిరెడ్డి, పట్టణ మైనార్టీ మహిళా విభాగం కన్వీనర్‌గా వహీదాను నియమించింది. మొత్తం 83 మందికి అవకాశం కల్పించింది.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరులో BCY కొత్త నియామకాలు


