VSP: దేశ భవిష్యత్ తరగతి గదిలోనే నిర్మితమవుతుందని ఎన్‌సీటీఈ సభ్యులు ఆచార్య కె. పుష్పనాధం అన్నారు. ఏయూ విద్యా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐదురోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను ఆయన సోమవారం ప్రారంభించారు. జాతీయ విద్యా విధానం-2020ను తరగతి గదుల్లో సమర్థంగా అమలు చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'దేశ భవిష్యత్ తరగతి గదిలోనే నిర్మితం'


