VSP: అరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు సింగిల్ విండో ఆన్‌లైన్ విధానంలో అనుమతి పొందాలని సీఐ శ్రీనివాస్ సూచించారు. మండపాల్లో అనుమతి క్యూఆర్ కోడ్ ప్రదర్శించాలన్నారు. రహదారులు, అత్యవసర మార్గాలకు ఆటంకం కలిగించరాదన్నారు. సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి'


