MDCL: కీసరలోని DRDO ప్రాంగణంలో భద్రతా మాక్‌డ్రిల్ నిర్వహించారు. కీలక స్థావరంతో పాటు పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులు, సిబ్బంది ఎంత వేగంగా స్పందిస్తారో పరీక్షించారు. కీలక సంస్థల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు.
తెలంగాణ
DRDO పరిసరాల్లో భద్రతా పరిశీలన


