హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించాలి: కమిషనర్

KDP: పీజీ‌ఆర్‌ఎస్ ద్వారా అందిన ఫిర్యాదులపై మున్సిపల్‌ కమిషనర్‌ డా.పి.భవానీ ప్రసాద్‌ సోమవారం సమీక్ష నిర్వహించారు. PGRSలో నమోదైన ఫిర్యాదుల పరిష్కార పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను గుర్తించి, వాటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.