KMR: నాగిరెడ్డి పెట్‌లో డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతంలో వైద్య సిబ్బంది ప్రత్యేకంగా పర్యటించి నివారణ చర్యలు చేపట్టారు. నాగిరెడ్డి పెట్ వైద్యాధికారి డాక్టర్ సృజన్, CHO టాగూర్, ANM మానెమ్మ, HA మురళి, ఆశా కార్యకర్త అనిత పర్యటించి పరిసరాలను పరిశీలించారు. డెంగ్యూ వ్యాప్తిని అరికట్టేందుకు పెరిథ్రమ్, థెమోఫాస్ మందులతో దోమల నివారణ స్ప్రేయింగ్ నిర్వహించారు.
తెలంగాణ
డెంగ్యూ కేసులపై ప్రత్యేక దృష్టి


