హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రైమ్ రివ్యూ సమావేశం

ASR: చింతపల్లి డీఎస్పీ సీహెచ్ తిరుపతిరావు ఆధ్వర్యంలో సోమవారం క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించారు. సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల పురోగతి సమీక్షించి, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు సీఐలు బీ.సింహాచలం, సుధాకర్, శ్రీనివాసరావు, చింతపల్లి, కొయ్యూరు, మంప ఎస్సైలు పాల్గొన్నారు.