TPT: హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన కుంచాల మధురం రెడ్డి సోమవారం హైదరాబాద్ క్యాంప్ కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిని కలిసి గోసంరక్షణకు రూ.1.11 కోట్ల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా దాత, కుటుంబ సభ్యులను బీఆర్ నాయుడు అభినందించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
టీటీడీకి భారీ విరాళం అందజేత


