హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కరెంట్ కోతలపై రైతుల ధర్నా

WNP: రాజపేట సబ్‌స్టేషన్ ఎదుట రైతులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కరెంట్ కోతలతో పంటలకు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మాజీ సర్పంచ్ జయరాములు నాయక్ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. రైతులు పాల్గొని విద్యుత్ కోతలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.