ASF: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడంతో పాటు విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ‘విద్య ప్లస్’ పైలట్ ప్రాజెక్ట్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ తెలిపారు. 5 నుంచి 10వ తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని గుర్తించి, డిజిటల్ మూల్యాంకనం, ఏఐ ఆధారిత బోధన, రియల్‌టైమ్ డాష్‌బోర్డ్‌తో పర్యవేక్షణ చేపడుతున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
ప్రభుత్వ పాఠశాలల్లో ‘విద్య ప్లస్’ అమలు


