HYD: తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎంను విమర్శిస్తే మైక్ ఇవ్వనని గత శాసనసభలో స్పీకర్ చెప్పారని ఆరోపించారు. అసెంబ్లీలో సీఎం కూడా ఓ సభ్యుడేనని, రేవంత్‌రెడ్డిని నిలదీయడానికే తాము ఉన్నామని అన్నారు. తమ సంఖ్యాబలం మేరకు సభలో ప్రజల తరఫున మాట్లాడి 420 హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ
సీఎం కూడా అసెంబ్లీలో సభ్యుడే: కేటీఆర్


