హైదరాబాద్: 28°C
తెలంగాణ

'స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడలేదు'

HYD: స్పీకర్‌ను ఉద్దేశించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టం చేశారు. తాను అనని మాటలను తనకు ఆపాదించడం సరికాదన్నారు. స్పీకర్‌పై తనకు పూర్తి గౌరవం ఉందని తెలిపారు. తన మాటల్లో ఏదైనా స్పీకర్‌ను ఉద్దేశించినట్లు భావిస్తే వాటిని ఉపసంహరించుకుంటున్నానని, అందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు.