విశాఖ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ స్వచ్ఛమైన గాలి-నీలి ఆకాశ దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. ఐ. విజయబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 10 వేల విత్తన బంతుల ప్రదర్శన, 5 వేల కూరగాయలు, దేశీయ మొక్కల నాట్లు చేపట్టారు. స్వచ్ఛమైన గాలి, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
స్వచ్ఛమైన గాలి–నీలి ఆకాశ దినోత్సవం నిర్వహణ


