NGKL: నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో సోమవారం 70 మంది ఉత్తమ ఉపాధ్యాయులను కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సత్కరించారు. విద్యార్థుల భవితను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే ప్రధాన బాధ్యతని తెలిపారు. తన తండ్రి కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడేనని గుర్తుచేసుకున్నారు. కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థులలో క్రమశిక్షణ, నైతిక విలువలు పెంచాలని సూచించారు.
తెలంగాణ
భవితను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే: కలెక్టర్


