WNP: గోపాల్ పేట ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 10 ఫిర్యాదులు వచ్చినట్లు ఎంపీడీవో ఐషా అజ్జుమ్ తెలిపారు. రెవెన్యూకు ఒకటి, హౌసింగ్ కు మూడు, ఎంపీడీవోకు ఒకటి, తాగునీటికి ఒకటి, మండల పంచాయతీ అధికారికి రెండు, విద్యాశాఖకు రెండు ఫిర్యాదులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో 21 శాఖల అధికారులు, ఎంపీపీ,ఫిర్యాదుదారులు పాల్గొన్నారు.
తెలంగాణ
గోపాల్ పేటలో ప్రజావాణికి 10 ఫిర్యాదులు


