హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యా రంగానికి సలీం షరీఫ్ సేవలు అమూల్యమైనవి'

SRPT: కోదాడ ఎంఈవో, స్థానిక బాలుర ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు సలీం షరీఫ్ ఇటీవల రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. ఈరోజు కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుండెపంగు రమేష్ హర్షం వ్యక్తం చేశారు. కోదాడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సలీం షరీఫ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు.