హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి'

పార్వతీపురం పట్టణంలో సోమవారం వైసీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎంలు రాజన్నదొర, పుష్పశ్రీవాణి, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, ఎమ్మెల్సీ విక్రాంత్ పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.