TPT: ఢిల్లీ నుంచి తిరుపతికి వచ్చిన అతిథులు హోటల్ బ్రిస్ ఏకాంత్‌లోని ఈతకొలనులో 8 గ్రాముల బంగారు ఉంగరం పోగొట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో ఈస్ట్ బ్లూ కోట్స్ సిబ్బంది హోటల్‌కు చేరుకుని సిబ్బందిని విచారించారు. ఉంగరం లభించడంతో అతిథులకు సురక్షితంగా అప్పగించారు. పోలీసులను వారు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
ఈతకొలనులో ఉంగరం గుర్తించిన పోలీసులు


