GNTR: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం (రేపు) గుంటూరు NAC ప్రాంగణంలో జాబ్ మేళా జరగనున్నట్లు జిల్లా అధికారి కే.సంజీవరావు తెలిపారు. టెన్త్, ఇంటర్, ITI, డిగ్రీ, డిప్లొమా ఉన్న 18-35 ఏళ్ల నిరుద్యోగులు దీనికి అర్హులని చెప్పారు. ఆసక్తి గలవారు తమ బయోడేటా, సర్టిఫికెట్ల జిరాక్స్, ఆధార్, పాస్‌పోర్ట్ ఫొటోలతో హాజరుకావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రేపు గుంటూరులో జాబ్ మేళా


