ASR: అరకు పర్యాటక ప్రాంతంగా ఉన్నా ఏటీఎం కష్టాలు తప్పడం లేదు. ప్రతిరోజూ వందలాది మంది పర్యాటకులు వస్తున్నా, అరకులో ఏటీఎం సేవలు సకాలంలో అందుబాటులో లేకపోవడంతో స్థానికులు, సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు. నగదు అవసరమైన సమయంలో ఏటీఎం పనిచేయక అవస్థలు తప్పడంలేదని ప్రజలు వాపోతున్నారు. అధికారులు స్పందించి, ఏటీఎం సేవలు నిరంతరం అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
అరకులోయలో ఏటీఎం కష్టాలు


