హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: MTMC ఆధ్వర్యంలో షాపులకు వేలంపాట

GNTR: మంగళగిరి పాత బస్టాండ్, చేనేత బిల్డింగ్‌లోని దుకాణాలకు నిబంధనల ప్రకారం వేలంపాట నిర్వహించినట్లు MTMC అదనపు కమిషనర్ డాక్టర్ కే.వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం జరిగిన ఈ వేలంలో 7 మంది వ్యాపారులు పాల్గొనగా 5 షాపులను కేటాయించామని, మిగిలిన వాటికి త్వరలోనే తిరిగి వేలం నిర్వహిస్తామని చెప్పారు.