ASR: ఈనెల 11న పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం యథాతథంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ నిశాంతి సోమవారం తెలిపారు. ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులు అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందాలన్నారు. పీజీఆర్ఎస్ కు వచ్చే అర్జీదారులు సమస్య అర్జీతో పాటు, అవసరమైన ఆధార పత్రాలు తీసుకురావాలన్నారు
ఆంధ్రప్రదేశ్
ఈనెల 11న యథాతథంగా పీజీఆర్ఎస్


