MBNR: అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ నేతల ప్రవర్తన అమర్యాదకరంగా ఉందని దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్ విమర్శించారు. సభా సమయాన్ని వృథా చేస్తూ గందరగోళం సృష్టించడం సరికాదన్నారు. స్పీకర్, పోలీసు అధికారుల పట్ల అనుచితంగా వ్యవహరించడాన్ని ఖండించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చర్యలకు కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
బీఆర్ఎస్ తీరుపై జీఎంఆర్ ఫైర్


