హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో వర్షపాత వివరాలు ఇవే!

KMM: జిల్లాలో నేటి ఉదయం 8 గంటల నుంచి గడిచిన 24 గంటల్లో 101.8 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదు అయిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కామేపల్లి 31.8, సింగరేణి 18.2, ఏన్కూర్ 9.6, మధిర 9.4, తిరుమలాయపాలెం 5.0, తల్లాడ 4.2, ఖమ్మం అర్బన్ 3.2, కూసుమంచి 2.2, సత్తుపల్లి 1.8, పెనుబల్లి 1.0, నేలకొండపల్లి, బోనకల్ 0.6, రఘునాధపాలెం 0.4 మి.మీ.గా నమోదు అయింది.