హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్ఎస్ నేతలకు మతి భ్రమించింది: పూజల హరికృష్ణ

SDPT: అసెంబ్లీ బయట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్, సీఎం రేవంత్ రెడ్డిని దూషించడం సిగ్గుచేటని కాంగ్రెస్ సిద్దిపేట నియోజకవర్గ ఇంఛార్జ్ పూజల హరికృష్ణ మండిపడ్డారు. సిద్దిపేటలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మతి భ్రమించిందని, వెంటనే వారిని మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలంటూ విమర్శించారు.