CTR: మిషన్ శక్తి పథకం కింద కుప్పం, చిత్తూరు వన్‌స్టాప్ సెంటర్లలో 12 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పారాలీగల్ పర్సన్, కౌన్సిలర్, కేస్ వర్కర్లు, సహాయకులు, సెక్యూరిటీ గార్డు పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17 సాయంత్రం 5 గంటల్లోపు చిత్తూరు కలెక్టరేట్‌లో దరఖాస్తులు సమర్పించాలి.
ఆంధ్రప్రదేశ్
మిషన్ శక్తిలో ఉద్యోగాల భర్తీ


