ప్రకాశం: మొదటి ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 2026లో పథకాలు సాధించిన పోలీస్ సిబ్బంది సోమవారం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు. వివిధ విభాగాల్లో 42 పథకాలను గుంటూరు రేంజ్ తరపున పాల్గొని ప్రకాశం జిల్లా పోలీసులు సాధించారు. 13 బంగారు పథకాలు 16 వెండి పథకాలు 13 కౌన్ష్య పథకాలు ఉన్నాయని ఎస్పీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పథకాలు సాధించిన పోలీసులను అభినందించిన ఎస్పీ


