GDWL: జిల్లాలోని గురుకులాలు, వసతి గృహాలు, పాఠశాలలను ప్రత్యేక అధికారులు క్రమం తప్పకుండా సందర్శించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా సోమవఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో టీ-ఫైబర్ సేవలు వినియోగించాలని, సెన్సస్ హ్యాండ్‌బుక్ వివరాలు సేకరించాలని సూచించారు. అలాగే వినాయక చవితి, నిమజ్జనోత్సవాలను అధికారులు పర్యవేక్షణ ఉండాలన్నారు.
తెలంగాణ
విద్యాసంస్థలను నిరంతరం పర్యవేక్షించాలి: కలెక్టర్


