హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ జిల్లా అధ్యక్షుడికి తీవ్రగాయాలు

JN: విద్యార్థుల ఫీజు బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పిలుపు మేరకు జనగామ జిల్లా అధ్యక్షుడు సౌడా రమేష్ ఆధ్వర్యంలో నాయకులు చలో అసెంబ్లీకి తరలివెళ్లారు. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా సౌడా రమేష్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను లక్డీకాపూల్‌లోని శ్రీకర ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.