GDWL: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 17 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ టి.శ్రీనివాసరావు తెలిపారు. బాధితుల సమస్యలను నేరుగా తెలుసుకున్న ఆయన, వెంటనే విచారణ జరిపి చట్టపరమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. వీటిలో కుటుంబ, భూ వివాదాలతో పాటు విత్తనాల బకాయిల సమస్యలు ఉన్నాయన్నారు. సమస్యల సత్వరమే పరిష్కరించాలన్నారు.
తెలంగాణ
పోలీస్ ప్రజావాణికి 17 ఫిర్యాదులు: ఎస్పీ


