SRD: రుద్రారం గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగ పరిశోధక విద్యార్థిని కళ్యాణి మల్లాది పీహెచ్‌డీకి అర్హత సాధించారు. కొత్త పిరిమిడిన్ ఆధారిత సమ్మేళనాలపై ఆమె చేసిన పరిశోధనలో మధుమేహ, సూక్ష్మజీవ నిరోధక లక్షణాలున్న ఆశాజనక సమ్మేళనాలను గుర్తించారు. ప్రొఫెసర్ రాంబాబు గుండ్ల మార్గదర్శకత్వంలో పరిశోధన పూర్తి చేశారు.
తెలంగాణ
రసాయన శాస్త్రంలో కళ్యాణి మల్లాదికి పీహెచ్‌డీ


