KMM: పెనుబల్లి మండలం మండాలపాడు పరిధిలోని కేసీఆర్ కాలనీలో రూ.35 లక్షలతో అంతర్గత రహదారులను సీసీ రోడ్లుగా అభివృద్ధి చేసినట్లు కాలనీవాసులు తెలిపారు. గ్రామంలో రూ.1.50 కోట్లతో బీటీ రోడ్డు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ చొరవతో ఈ నిధులు మంజూరయ్యాయని తెలిపారు.
తెలంగాణ
ఎమ్మెల్యే చొరవతో సీసీ రోడ్లు అభివృద్ధి


