హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అక్రమ డిప్యూటేషన్లు, బదిలీలను రద్దు చేయాలి'

NLG: జిల్లా బీసీ సంక్షేమ శాఖలో అక్రమ డిప్యూటేషన్లు, బదిలీలను రద్దు చేయాలని కోరుతూ బీసీ విద్యార్థి సంఘం, బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దశాబ్దాలుగా ఒకేచోట పనిచేసి బదిలీపై వెళ్లిన వారు నిబంధనలకు విరుద్ధంగా మళ్లీ పట్టణానికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఒక్కరికే 2,3 హాస్టల్స్ విధులు కేటాయించారన్నారు.