MLG: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తోందని BRS ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు ఆరోపించారు. అసెంబ్లీ ఎదుట నిరసన చేస్తున్న BRS ఎమ్మెల్యేల అరెస్టును నిరసిస్తూ సోమవారం ములుగు జాతీయరహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల వైఖరి సిగ్గుచేటని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
తెలంగాణ
'తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతోంది'


