PPM: ఫిన్లాండ్ దేశంలో విద్యా వ్యవస్థపై ప్రత్యేక పరిశోధనా శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులను కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. జియమ్మవలస మండలం పెదబుడ్డిడి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం ఎర్ర శంకరరావు అక్కడ విద్యా విధానాన్ని అధ్యయనం చేసి వచ్చారు. ఈ సందర్భంగా వారు కలెక్టర్‌ను కలిసి తమ అనుభవాలను పంచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
'విదేశీ విద్యా పద్ధతులను అమలు చేయాలి'


