హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిట్యాలలో జరిగిన ప్రజావాణికి 11 అర్జీలు

NLG: చిట్యాల ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. వివిధ శాఖలకు చెందిన 27 మంది అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజల నుంచి మొత్తం 11 అర్జీలు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. శాఖల వారీగా పరిశీలిస్తే పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి 3, రెవెన్యూ 2, మున్సిపాలిటీ 3, విద్యుత్ 1, వ్యవసాయ శాఖ 1, వైద్య శాఖకు 1 చొప్పున వచ్చాయి.