WNP: జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 9న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భాగీరథ కాలనీలోని లిటిల్ విల్ ఏ ప్రీమియం స్కూల్‌లో మేళా జరుగుతుంది. SSC, ఇంటర్, డిగ్రీ విద్యార్హతలతో 18–35 ఏళ్లలోపు అభ్యర్థులు హాజరై అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి చరణ్ దీప్ సూచించారు.
తెలంగాణ
వనపర్తిలో 9న ఉద్యోగ మేళా


