హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరులో మండుతున్న ఎండలు

CTR: జిల్లాలోని సెప్టెంబర్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. వేసవిని తలపించేలా ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే ఎండ తీవ్రత కనిపిస్తుండగా, మధ్యాహ్నానికి మరింత పెరుగుతోంది. దీంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఉపశమనం కోసం కొబ్బరి నీరు వంటి వాటిని ఆశ్రయిస్తున్నారు.