కోనసీమ జిల్లాకు రైలు కావాలనే నినాదంతో పి.గన్నవరం నియోజకవర్గంలోని పలు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు రోడ్డెక్కారు. కొన్ని కళాశాలల వద్ద విద్యార్థులు ర్యాలీలు చేపట్టకుండా ఆంక్షలు విధించడంపై కోనసీమ జేఏసీ తీవ్రంగా ఖండించింది. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఇచ్చిన హామీ మేరకు కోనసీమ రైల్వే ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రైలు కోసం రోడ్డెక్కిన విద్యార్థులు


