BHPL: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో నిర్వహించనున్న 'ఛలో హైదరాబాద్–ఉద్యోగుల హక్కుల సాధన సభ'ను విజయవంతం చేయాలని TGEJAC ఛైర్మన్ బూరుగు రవి, కన్వీనర్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా IDOCలో సన్నాహక సమావేశం నిర్వహించి పోస్టర్ ఆవిష్కరించారు.
తెలంగాణ
ఛలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి: TGEJAC


