KMR: వన మహోత్సవంలో శాఖల వారీగా నిర్దేశించిన మొక్కల నాటే లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై.గిరి అధికారులను ఆదేశించారు. నాటిన మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి, లబ్ధిదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎంపీడీవోలను ఆదేశించారు.
తెలంగాణ
'వన మహోత్సవ లక్ష్యాలు పూర్తి చేయాలి'


