HYD: అసెంబ్లీ వద్ద తోపులాటలో గాయపడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ యాదవ రెడ్డిలను చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా తెలంగాణ భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. గాయపడిన నేతలను ఆసుపత్రికి వెళ్లనీయకుండా అడ్డుకోవడంపై పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
తెలంగాణ
BRS నేతలను ఆసుపత్రికి వెళ్లనీయరా?


