NZB: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 116 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేశ్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ అర్జీలను స్వీకరించి, ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రజావాణికి 116 ఫిర్యాదులు


