హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చిరు జల్లులతో కూడిన వర్షం..!

విజయనగరం పట్టణంలో సోమవారం మధ్యాహ్నం చిరు జల్లులతో కూడిన వర్షం కురిసింది. గత రెండు రోజుల నుంచి వాతావరణ మార్పులతో పట్టణవాసులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇవాళ జల్లులు కురవడంతో పట్టణవాసులు కొంతమేర ఉపశమనం పొందరు. ఈ వర్షం వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.