VZM: మై భారత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ (VBYLD) 2027లో 15 నుంచి 29 ఏళ్ల యువత పాల్గొనాలని జిల్లా యువజన అధికారి ప్రేమ భరత్‌కుమార్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పోస్టర్‌ను జిల్లా మై భారత్ కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. వివిధ విభాగాల్లో యువత తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా యువతకు పిలుపు


