PPM: ప్రజా సమస్యల సంపూర్ణ పరిష్కారానికే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో జేసీ ఆర్. వైశాలితో కలిసి ఆయన అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమానికి మొత్తం 98 ఆర్జీలు వచ్చినట్లు ఆయన వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
పీజీఆర్ఎస్‌కు 98 ఆర్జీలు


