AKP: పరవాడలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి సర్వే నంబర్ 259లో 1.43 ఎకరాల భూమి కేటాయించినా నిర్మాణం చేపట్టలేదని సీఐటీయూ నాయకులు గని శెట్టి సత్యనారాయణ అన్నారు. ఫార్మాసిటీ, ఎన్‌టీపీసీ, ఇండస్ట్రియల్ పార్క్‌లోని 23 వేల మంది కార్మికులకు ఈఎస్ఐ సేవలు అందడం లేదన్నారు. ఈ మేరకు బర్న్ వార్డుతో ఆసుపత్రిని నిర్మించాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
'ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించాలి'


