హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ ఛైర్మన్‌ రిజర్వేషన్‌పై ఉత్కంఠ

KDP: పులివెందుల మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవికి ఈసారి ఏ రిజర్వేషన్‌ కేటాయిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది. 2005లో మున్సిపాలిటీగా ఏర్పడినప్పుడు తొలిసారి బీసీకి, ఆ తర్వాత ఓసీ మహిళకు, అనంతరం బీసీ జనరల్‌కు కేటాయించారు. ఈసారి ఏ వర్గానికి దక్కుతుందోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.