KDP: ప్రొద్దుటూరులోని పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి 9 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.96,520 నగదు, 8 సెల్‌ఫోన్లు, పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల చర్యను జిల్లా ఎస్పీ, ఏఎస్పీ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట స్థావరంపై పోలీసుల దాడి


