విశాఖ కలెక్టరేట్ ఎదుట సోమవారం KVPS ఆధ్వర్యంలో నిరసన చేపట్టి కలెక్టర్‌కు మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ నాయకులు వై రాజు మాట్లాడుతూ... జీవీఎంసీలో కాంట్రాక్ట్ కార్మికుడు చెట్టు కొడుతుండగా చెట్టు పడి మృతి చెందిన ఘటనపై న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కులం పేరుతో దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కాంట్రాక్ట్ కార్మికుడి మృతిపై నిరసన


